TPCC Leader Analysis On Uttar Pradesh Politics And BJP Strategy To Win SC Constituencies
#PriyankaGandhi
#Telangana
#TPCC
#Uttarpradesh
#UPElections2022
#BJPTelangana
#RahulGandhi
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ డంఖా మోగిస్తుంది అని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ధీమా గా ఉన్నారు .. అంతే కాకుండా ప్రియాంక గాంధీ ప్రభావం తెలంగాణ రాజకీయాల్లో కూడా ఉంటుంది అని అన్నారు